అమ్మాయిలు - అబ్బాయిలు
ప్రేమంటే ఃలవర్‌తో చెట్టపట్టాలేసుకుని తిరగటం...
పేమంటే, ః వానపడుతున్నప్పడు ఇంట్లోదుప్పటి కప్పుకుని పడుకోకుండా, చిటపట చినుకులు పడుతూఉంటే....అని ఊహాలోకాల్లో తేలడం, వీలయితేఇద్దరూ చినుకులకు ఎంకరేజ్‌మెంట్ ఇస్తూ డాన్స్‌చెయ్యడం.
ప్రేమంటే ః ఎక్కుడున్నా లవర్ పక్కనే ఉన్నట్టు ఫీలవడం..
ప్రేమంటే ః రెండు హృదయాలు షేర్ చేసుకునే స్వీట్ సీక్రెట్
ప్రేమంటే ః రేపటి రోజుల గురించి మాట్లాడుకోవడం
ప్రేమంటే ః కళ్లలో వెలిగే మెరుపు
ప్రేమంటే ః చక్కటి మెలోడీ గీతం
ప్రేమంటే ః ఒకరికి మరొకరు అద్భుతాలు చూపించడం
ప్రేమంటే ః కన్నీళ్లు తుడుచుకునేందుకు ఒకరికొకరు కర్చీఫ్‌లు అందించుకోవడం
ప్రేమంటే ః గంటల తరబడి చేతిలో చెయ్యేసుకుని బాసలు చేసుకోవడం, ఊసులు చెప్పుకోవడం
ప్రేమంటే ః హృదయానికి ఓ చక్కటి బహుమతిని ఇవ్వడం
ప్రేమంటే ః ఇంధ్రధనుసు మీద ఒకరికొకరు ఎదురుపడి పలకరించుకోవడం
పేమంటే ః జీవితంలోని అతి మధురమైన మిస్టరీ
ప్రేమంటే ః ఒకే ఐస్‌క్రీమ్‌ని ఇద్దరు కలిసి తినడం ప్రేమంటే ః చాలా ఉదారంగా నచ్చిన వారికి ఇచ్చేది ప్రేమంటే ః భద్రంగా దాచుకోదగ్గ భావన
ప్రేమంటే ః ఊరంతా లవర్‌తో తిరుగుతూ అందర్నీ ఫూల్ చేశామనుకోవడం
ప్రేమంటే ః ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకోవడం
ప్రేమంటే ః ఒకరిమీద మరొకరు ఆధారపడటం, ఒకరికి మరొకరు ఆసరాగా నిలవడం
ప్రేమంటే ః మరొకరిని సొంతం చేసుకోవడం, లేదా ఇతరుల సొంతం కావడం












Click it and Unblock the Notifications