షీ క్యాబ్స్: మహిళా డ్రైవర్లు కరాటేలో ఫస్ట్(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్రంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా 'షి క్యాబ్స్'ను బుధవారం డిసిబి సుధీర్ బాబు ప్రారంభించారు. ఇవి మహిళలకు ప్రత్యేకంగా నడపబడుతున్నాయి. ఇందులో డ్రైవర్లు కూడా మహిళలే కావడం గమనార్హం.
అయితే వీరిని డ్రైవర్లుగా కాకుండా పైలెట్లుగా సంభోదిస్తారు. పబ్లిక్ గార్డెన్సులో నగర ట్రాఫిక్ డిసిపి సుధీర్ బాబు షి క్యాబ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా షీ క్యాబ్ నిర్వాహకులు విజయా రెడ్డి మాట్లాడారు. మహిళలను సురక్షితంగా వారి వారి ఇళ్లకు చేర్చేలా తమ క్యాబ్ పైలెట్స్ పని చేస్తారని తెలిపారు. మహిళా పైలట్లకు కరాటేలో శిక్షణ ఇప్పిస్తున్నారు.

షీ క్యాబ్ 1
రాష్ట్రంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా 'షి క్యాబ్స్'ను బుధవారం డిసిబి సుధీర్ బాబు ప్రారంభించారు. ఇవి మహిళలకు ప్రత్యేకంగా నడపబడుతున్నాయి. ఇందులో డ్రైవర్లు కూడా మహిళలే కావడం గమనార్హం.

షీ క్యాబ్ 2
అయితే వీరిని డ్రైవర్లుగా కాకుండా పైలెట్లుగా సంభోదిస్తారు. పబ్లిక్ గార్డెన్సులో నగర ట్రాఫిక్ డిసిపి సుధీర్ బాబు షి క్యాబ్‌ను ప్రారంభించారు.

షీ క్యాబ్ 3
ఈ సందర్భంగా షీ క్యాబ్ నిర్వాహకులు విజయా రెడ్డి మాట్లాడారు. మహిళలను సురక్షితంగా వారి వారి ఇళ్లకు చేర్చేలా తమ క్యాబ్ పైలెట్స్ పని చేస్తారని తెలిపారు.

షీ క్యాబ్ 4
విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుకా పైలెట్స్‌కు కరాటేలో శిక్షణ ఇప్పించామని షీ క్యాబ్ నిర్వాహకురాలు విజయారెడ్డి తెలిపారు.

షీ క్యాబ్ 5
రాష్ట్రంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా 'షి క్యాబ్స్'ను బుధవారం డిసిబి సుధీర్ బాబు ప్రారంభించారు. ఇవి మహిళలకు ప్రత్యేకంగా నడపబడుతున్నాయి. ఇందులో డ్రైవర్లు కూడా మహిళలే కావడం గమనార్హం.

Click it and Unblock the Notifications