Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గౌతమి ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ :సికింద్రాబాద్ నుండి కాకినాడ వరకు వెళ్ళే గౌతమి ఎక్సెప్రెస్ రాత్రి 1.10 నిముషాలకు అగ్ని ప్రమాదానికి లోనయ్యింది. వరంగల్ కె.సముద్రం మధ్య గల తాళ్ళ పూసల పల్లి వద్ద ఈ ప్రమాదం జర్గింది. మొదట ఎస్.9 భోగీలో మంటలు చెలరేగి ఎస్ 10,ఎస్ 11,ఎస్ 12,ఎస్ 13 వరకూ వ్యాపించి పూర్తిగా దగ్ధమయిపోయాయి. అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 50 మంది వరకూ తీవ్రస్ధాయిలో గాయపడ్డారు.ముగ్గురు ప్రయాణీకులు సజీవదహనం చెందారు.ఇంకా ఆరు శవాలు భోగీల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని గుర్తించారు. పైనున్న ఒక ఫ్యాన్ నుండి ఈ మంటలు చెలరేగినట్లు ప్రాధమిక అంచనాలు వేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+