విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!

విజయ్ సేతుపతి సినిమాలు అంటే మినిమం గ్యారంటీ ఉంటాయి. ఆయన ఎంచుకునే కథలు అలాంటివి. విభిన్నమైన కథాంశంతో ఎప్పటికప్పుడు కొత్త స్టోరీలను అందించడంలో విజయ్ సేతుపతి ముందుంటారు. ఆయన నటించిన 96, మహారాజు, సూపర్ డీలక్స్ లాంటి సినిమాలే అందుకు నిదర్శనం. అయితే విజయ్ సేతుపతి తాజాగా నటించిన ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీ లవర్స్ కు పిచ్చెక్కిస్తోంది. అదే కాట్టన్. ఈ వెబ్ సిరీస్ కు నేషనల్ అవార్డు విన్నర్ మణికందన్ దర్శకత్వం వహించడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

కాట్టన్ వెబ్ సిరీస్ తాజాగా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. విజయ్ సేతుపతి తన సొంత బ్యానర్ లో ఈ వెబ్ సిరీస్ లో హీరోగా నటించారు. కథ నచ్చడంతోపాటు తన పాత్ర బలంగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పుకున్నారు విజయ్ సేతుపతి. ఇక కాట్టన్ వెబ్ సిరీస్ లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటాయి. స్టోరీ విషయానికి వస్తే.. పోలీసులకు ఒక చోట ఓ వ్యక్తి తల కనిపిస్తుంది. అది ఎవరిదో కాదు.. విజయ్ సేతుపతిదే అయితే ఆయన్ను ఎందుకు అలా కిరాతకంగా హతమార్చారు..? ఆయన ఎవరు..? అనే అంశం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

Vijay Sethupathi s Kaathaan Review What a Story It s Mind-Boggling Vijay Sethupathi latest film

అయితే తొలి ఎపిసోడ్ స్టార్టింగ్ లో కాస్త స్లో స్క్రీన్ ప్లే తోనే ఈ వెబ్ సిరీస్ మొదలు అవుతుంది. కానీ ఆ తర్వాత ఎపిసోడ్స్ ఆసక్తికరమైన ప్లాట్ తో ముందుకు వెళ్తూ ఉంటాయి. మొత్తానికి ఈ వెబ్ సిరీస్ తో మరోసారి విజయ్ సేతుపతి హిట్ కొట్టాడనే చెప్పొచ్చు. దాదాపు 8 నుంచి 9 ఎపిసోడ్స్ వరకూ స్టోరీని లాక్కెళ్లడం గొప్ప విశేషమనే చెప్పాలి. విజయ్ సేతుపతి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ ను ట్రై చేయొచ్చు. ఇక గతేడాది తలైవాన్ తలైవి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ సేతుపతి.. ప్రస్తుతం గాంధీ టాక్స్, జైలర్ 2 చిత్రాల్లో నటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+