సంబరం-విషాదం: బరాత్‌లో చిందేస్తూ ప్రాణాలు వదిలిన వరుడు(వీడియో)
ఆ ఇంట్లో వివాహ సంబరాలు జరుపుకుంటున్న వేళ వరుడి మరణం విషాదం నింపింది. వివాహం సందర్భంగా నిర్వహించని బరాత్‌లో ఎంతో ఆనందంగా చిందులేసిన వరుడు హఠాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. దీంతో ఎంతో సందడిగ
అహ్మదాబాద్: ఆ ఇంట్లో వివాహ సంబరాలు జరుపుకుంటున్న వేళ వరుడి మరణం విషాదం నింపింది. వివాహం సందర్భంగా నిర్వహించని బరాత్‌లో ఎంతో ఆనందంగా చిందులేసిన వరుడు హఠాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. దీంతో ఎంతో సందడిగా ఉండాల్సని వాతావరణం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రంలోని రనోలీ ప్రాంతానికి చెందిన సూరజ్ సోలంకీ(23) అనే యువకుడికి వివాహం జరిగింది. సాధారణంగా వివాహం అనంతరం బరాత్ కార్యక్రమం ఉంటుందనే విషయం తెలిసిందే.
ఇక్కడ కూడా అలాగే బరాత్ సందడిగా సాగిపోతోంది. కొందరు మిత్రులు వరుడిని తమ భుజాలపై ఎత్తుకుని చిందులేశారు. వరుడు కూడా ఎంతో సంతోషంగా కేకలు వేస్తూ డ్యాన్సులు చేశాడు. అయితే, ఒక్కసారిగా వరుడు కుప్పకూలిపోయాడు.
తీవ్ర గుండెపోటు రావడంతో బరాత్‌లోనే ప్రాణాలు విడిచాడు. వధువు ఇంటికి ఊరేగింపుగా వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఎంతో సంబరంగా ఉండాల్సిన ఆ రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications