నిద్రపోతున్న గర్ల్ ఫ్రెండ్‌పై.. పాముతో.. (వీడియో)
న్యూయార్క్ : సరదా కోసం.. ఇంటర్నెట్ లో నెటిజెన్స్ ను ఆకర్షించడం కోసం.. కొండచిలువలతో తన గర్ల్ ఫ్రెండ్ గుండెలదిరిపోయేలా చేశాడు ఓ బాయ్ ఫ్రెండ్. డెరెక్ డెసో అని ఓ వ్యక్తి మరో స్నేహితుడితో కలిసి.. నేరుగా తన ప్రేయసి ఇంటికి వెళ్లాడు. తనతో పాటు రెండు కొండచిలువలను కూడా వెంట తీసుకెళ్లాడు.
సరాసరి తన గర్ల్ ఫ్రెండ్ నిద్రపోతున్న బెడ్ రూమ్ లోకి వెళ్లి.. రెండు కొండచిలువలను ఆమె నడుం మీద వేశాడు. అవి రెండు పైకి కిందకి కదలాడుతూ.. ఒళ్లంతా పాకుతుంటే.. సదరు ప్రేయసి ఒళ్లు జలదరించింది. ఒంటిపై పాకుతున్నవి పాములన్న సంగతి తెలియడంతో.. బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది.

ఓవైపు భయంతో గర్ల్ ఫ్రెండ్ అంతలా కేకలు పెడుతుంటే.. డెరెక్ డెసో మాత్రం స్నేహితుడితో కలిసి నవ్వుతూ వినోదం చూస్తుండిపోయాడు. చివరికి డెసోనే ఆ పాములను తొలగించినప్పటికీ.. గర్ల్ ఫ్రెండ్ మాత్రం అతనిపై పీకలదాకా కోపంలో ఉంది. పాములను ఒంటిపై నుంచి తొలగించిన తర్వాత చాలాసేపటి వరకు ఆమె తేరుకోలేదు.
m.s:సరదా కోసం.. ఇంటర్నెట్ లో నెటిజెన్స్ ను ఆకర్షించడం కోసం.. కొండచిలువలతో తన గర్ల్ ఫ్రెండ్ గుండెలదిరిపోయేలా చేశాడు ఓ బాయ్ ఫ్రెండ్. డెరెక్ డెసో అని ఓ వ్యక్తి మరో స్నేహితుడితో కలిసి.. నేరుగా తన ప్రేయసి ఇంటికి వెళ్లాడు. తనతో పాటు రెండు కొండచిలువలను కూడా వెంట తీసుకెళ్లాడు.
-
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..!












Click it and Unblock the Notifications