Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జెమినీతో ప్రీ-వెడ్డింగ్ షూట్ డబ్బు ఆదా: ఈ ప్రాంప్ట్‌లతో మీరే ఫోటోలు సృష్టించుకోవచ్చు!

Google Gemini: గూగుల్ జెమినీకి చెందిన 'నానో బనానా' ఫీచర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఫీచర్ సాయంతో వినియోగదారులు తమ ఫోటోలను విభిన్నశైలిలో రూపొందించుకుంటున్నారు. రెట్రో చీరలు, 3డీ మోడల్ ఇమేజ్‌ల వంటి ట్రెండ్‌లను అనుసరిస్తున్నారు. జెమినీ సహాయంతో తమ దుస్తులను కూడా మార్చుకుని, తాము కలలు కన్న అవుట్‌ఫిట్‌లతో ఫోటోలు తయారు చేసుకుంటున్నారు.

ప్రీ-వెడ్డింగ్ షూట్‌లకు వేలకు వేలు ఖర్చు చేయకుండా కపుల్స్ ఇప్పుడు జెమినీని ఉపయోగించి తమకు నచ్చిన విధంగా ఫోటోలను సృష్టించుకోవచ్చు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా మీ ఫోటోతో పాటు కొన్ని ప్రాంప్ట్‌లను జెమినీకి ఇవ్వడమే.

ప్రీ-వెడ్డింగ్ షూట్‌ కోసం కొన్ని ప్రాంప్ట్‌లు
ప్రీ-వెడ్డింగ్ షూట్‌లో సాధారణంగా జంటలకు రెట్రో లుక్ ఇస్తారు. జెమినీతో అలాంటి లుక్‌ను సులభంగా సృష్టించుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా జెమినీకి మీ ఫోటోను ఇచ్చి.. మీకు కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్, స్టైల్‌ను వివరంగా రాయడమే.

Save Big on Pre-Wedding Shoots with Google Gemini AI Prompts Create Stunning Photos at Home

1. సముద్ర తీరంలో ఫోటో
సముద్ర తీరంలో నడుస్తున్నట్లు ఫోటో కావాలంటే ఈ ప్రాంప్ట్‌ను రాయండి:
Create a Composed pre-wedding photograph on an untouched beach at dusk. A couple, in casual resort wear, is strolling hand-in-hand along the water's edge. The gentle lapping waves and the vibrant colors of the setting sun paint a picture of calm romance and natural beauty.

2. మంచులో ఫోటో
కశ్మీర్‌లోని మంచులో ఆటలాడుతున్నట్లు ఫోటో కావాలంటే ఈ ప్రాంప్ట్‌ను జెమినీకి ఇవ్వండి:
Create a joyful close-up pre-wedding portrait in a snowy Kashmir landscape. The couple, dressed in elegant winter attire, is captured mid-laughter as they playfully throw snow at each other. Soft morning sunlight illuminates their faces, highlighting their intimate connection and happiness.

3. హోలీ ఆడుతూ ఫోటో
హోలీ పండుగను జరుపుకుంటున్నట్లు ఫోటోషూట్ కావాలంటే ఈ ప్రాంప్ట్‌ను ఉపయోగించవచ్చు:
Create a lively pre-wedding scene set during a joyous Indian festival. An Indian couple, wearing traditional festive clothing, is enthusiastically playing with bright colored powders in an expansive courtyard. The image should exude laughter, dynamic motion, and the rich, vibrant hues of the celebration, conveying pure happiness and cultural spirit.

4. తేయాకు తోటలలో ఫోటో
మున్నార్‌లోని తేయాకు తోటలలో ప్రీ-వెడ్డింగ్ షూట్ కావాలంటే, డబ్బు ఖర్చు చేయకుండా ఈ ప్రాంప్ట్‌ను ఉపయోగించండి:
Create a serene pre-wedding photograph in Munnar's tea country. A couple in gentle, muted attire strolls hand-in-hand on a plantation trail. The scene is bathed in the soft glow of a misty sunrise, with lush, dewy tea bushes and a tranquil river winding through the hills, capturing a peaceful, intimate moment.

5. రాయల్ ప్రీ-వెడ్డింగ్ షూట్
రాజస్థాన్ కోటల బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటోలు కావాలంటే ఈ ప్రాంప్ట్‌ను వాడవచ్చు:
Design a royal pre-wedding scene for an Indian couple within a magnificent Rajasthani palace. The bride, in a resplendent red lehenga with intricate gold work, and the groom, in a traditional sherwani, pose majestically on ancient stone stairs amidst ornate arches. Golden hour sunlight illuminates the fort's architecture, and a carpet of marigold flowers adorns the ground.

ఈ ప్రాంప్ట్‌లను ఉపయోగించి, మీరు మీ ఫోటోషూట్‌లను సులభంగా, తక్కువ ఖర్చుతో రూపొందించుకోవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+