Jobs:వాటర్స్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఏపీ ప్రభుత్వంకు చెందిన వాటర్స్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా హైడ్రాలజిస్ట్, కెమిస్ట్ ఎక్స్‌పర్ట్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తులు పంపేందుకు చివరితేదీ 15 ఏప్రిల్ 2021.
సంస్థ పేరు: వాటర్స్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్
పోస్టు పేరు: హైడ్రాలజిస్ట్, కెమిస్ట్ ఎక్స్‌పర్ట్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్
పోస్టుల సంఖ్య: 7
జాబ్ లొకేషన్: విజయవాడ,కడప, గుంటూరు
దరఖాస్తుకు చివరి తేదీ: 15 ఏప్రిల్ 2021

విద్యార్హతలు:
హైడ్రాలజిస్టు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీతో పాటు హైడ్రాలజీ రంగంలో ఏడాది అనుభవం.
వేతనం: నెలకు రూ. 56,000
కెమిస్ట్ ఎక్స్‌పర్ట్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఎస్సీ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల ల్యాబ్ అనుభవం ఉండాలి
వేతనం: నెలకు రూ.24,500/-
అకౌంటెంట్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎంకాం/బీకాం ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం
వేతనం: నెలకు రూ.17,500/-
డేటా ఎంట్రీ ఆపరేటర్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి
వేతనం: నెలకు రూ.15000/-
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
ముఖ్యతేదీలు:
దరఖాస్తులను ఈ మెయిల్ ( hydrology@ap )ద్వారా పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 ఏప్రిల్ 2021
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications