BECILలో ఉద్యోగాలు: సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తు చేయండి..!
బ్రాడ్‌క్యాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 103 సూపర్‌వైజర్ (హ్యాండీమ్యాన్/లోడర్, సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 జూన్ 2021.
సంస్థ పేరు: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: సూపర్ వైజర్
పోస్టుల సంఖ్య: 103
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 30 జూన్ 2021.

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి 8వ తరగతి ఉత్తీర్ణత, డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం
వయస్సు: గరిష్ట వయస్సు 45
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ విడుదల
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: రూ. 450/-
ఇతరులకు : రూ.750/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 17 జూన్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 జూన్ 2021
Recommended Video
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.becil.com/












Click it and Unblock the Notifications