బీపీఎన్‌ఎల్‌లో ఉద్యోగాలు: 10,ఇంటర్ పాసయ్యారా.. అయితే ఈ జాబ్స్‌కు అప్లయ్ చేయండి

భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సేల్స్ అసిస్టెంట్, సేల్స్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 ఆగష్టు 2020.

సంస్థ పేరు: భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్
పోస్టు పేరు: సేల్స్ అసిస్టెంట్, సేల్స్ మేనేజర్
పోస్టుల సంఖ్య: 3348
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 ఆగష్టు 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా ఇంటర్మీడియెట్‌లలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి

వయస్సు:
కనీస వయస్సు: 18 ఏళ్లు

గరిష్ట వయస్సు: 45 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

BPNL Recruitment 2020: Apply for 3348 various posts

అప్లికేషన్ ఫీజు:
సేల్స్ మేనేజర్: రూ.826/-
సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: రూ.708/-
సేల్స్ అసిస్టెంట్: రూ.590/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 19 ఆగష్టు 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 ఆగష్టు 2020

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+