BPNLలో ఆఫీసర్ ఉద్యోగాలు.. మంచి జీతం, అర్హతలు ఇవే..!
భారత్ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డెయిరీ కోఆర్డినేటర్, ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 3 మే 2021.
సంస్థ పేరు: భారత్ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్
పోస్టు పేరు: డెయిరీ కోఆర్డినేటర్, ఆఫీసర్
పోస్టుల సంఖ్య:4960
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 3 మే 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి/12వ తరగతి/ డిగ్రీ
వయస్సు: 21 ఏళ్ల నుంచి 45 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
డెయిరీ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ : రూ.944/-
డెయిరీ డెవెలప్‌మెంట్ ఆఫీసర్: రూ.826/-
డెయిరీ కోఆర్డినేటర్: రూ.708/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు ప్రారంభ తేదీ: 26-04-2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 3 మే 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/3eDa1Q2












Click it and Unblock the Notifications