సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో మేనేజర్ పోస్టులు

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ , అడిషనల్ జనరల్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 ఏప్రిల్ 2020.

సంస్థ పేరు: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: మేనేజర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ , అడిషనల్ జనరల్ మేనేజర్
పోస్టుల సంఖ్య: 10
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2020

CCIL Recruitment:Apply for Manager posts

విద్యార్హతలు: ఇంజినీరింగ్ డిగ్రీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ

వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.250/-
ఇతరులకు: రూ.750/-

ముఖ్యతేదీలు:

ఆఫ్ లైన్ దరఖాస్తుల స్వీకరణ: మార్చి 21, 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: ఏప్రిల్ 30, 2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.cciltd.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+