CEILలో ఉద్యోగాలు: ఇంజినీరింగ్ పోస్టులకు అప్లయ్ చేయండి
సర్టిఫికేషన్ ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (CEIL)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 109 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 23 డిసెంబర్ 2020.
సంస్థ పేరు: సర్టిఫికేషన్ ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్
పోస్టు పేరు: ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 109
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 23 డిసెంబర్ 2020
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ,డిప్లొమా, ఎంబీఏ

వయస్సు:
ఇంజనీర్: 35 ఏళ్లు
సీనియర్ ఇంజినీర్: 40 ఏళ్లు
డిప్యూటీ మేనేజర్: 45 ఏళ్లు
ఇంజినీర్ స్పెషలిస్టు: 30 ఏళ్లు
సీనియర్ ఇంజినీర్ స్పెషలిస్టు: 40 ఏళ్లు
ఆఫీసర్: 40 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ:
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 8 డిసెంబర్ 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 23 డిసెంబర్ 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/3ma54Qt












Click it and Unblock the Notifications