Cement కంపెనీలో ఉద్యోగాలు: 10వ తరగతి పాసయ్యారా.. అయితే ఈ పోస్టులకు అప్లయ్ చేయండి

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 100 అప్రెంటిస్‌షిప్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 జనవరి 2021.

సంస్థ పేరు: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌
పోస్టు పేరు: అప్రెంటిస్‌షిప్
పోస్టుల సంఖ్య: 100
జాబ్ లొకేషన్: వికారాబాదు - తెలంగాణ
దరఖాస్తుకు చివరి తేదీ: 20-01-2021

Cement Corporation Recruitment 2021:Apply for Apprentice jobs

విద్యార్హతలు: 10వ తరగతి, ఐటీఐ

వయస్సు: 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: మెరిట్ ప్రకారం ఎంపిక

అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 10 డిసెంబర్ 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 జనవరి 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/37TYpVp

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+