Jobs:690 అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి..!
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 690 అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 5 ఫిబ్రవరి 2021
సంస్థ పేరు: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్
పోస్టు పేరు: అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్
పోస్టుల సంఖ్య: 690
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 5 ఫిబ్రవరి 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: గరిష్ట వయస్సు 35 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 31-12-2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 05-02-2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/2Mvx4lv












Click it and Unblock the Notifications