డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో సీనియర్ డెవలపర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ డెవలపర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, కంటెంట్ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 1 జూలై 2021.

సంస్థ పేరు:డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌‌
పోస్టు పేరు: సీనియర్ డెవలపర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, కంటెంట్ మేనేజర్‌
పోస్టుల సంఖ్య :16
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 1 జూలై 2021

DCI Recruitment 2021: Apply for various posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/ఎమ్మెస్సీ/ఎంసీఏ

వయస్సు: అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ఎంపిక ప్రక్రియ: అర్హతలు, వయస్సు, అకెడమిక్ రికార్డు, అనుభవం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది

అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: 17 జూన్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 1 జూలై 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://dic.gov.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+