ESIC Recruitment: 3800కుపైగా ఉద్యోగాలు, తెలుగు రాష్ట్రాల అభ్యర్థులూ అప్లై చేయండి

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) అప్పర్ డివిజన్ క్లర్క్స్ (UDC), స్టెనోగ్రాఫర్స్ (స్టెనో), మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) రిక్రూట్‌మెంట్ కోసం 3,800 కంటే ఎక్కువ ఖాళీలను ప్రకటించింది. ESIC అధికారిక వెబ్‌సైట్ www.esic.nic.inలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ESIC రిక్రూట్‌మెంట్ 2022: ఖాళీల సంఖ్య?
అప్పర్ డివిజన్ క్లర్క్: 1,700 పైగా ఖాళీలు.
స్టెనోగ్రాఫర్: 160కి పైగా ఖాళీలు.
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్: 1,930కి పైగా ఖాళీలు.

 ESIC Recruitment 2022: apply for More than 3,800 vacancies.

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల వివరాలు:
ఆంధ్రప్రదేశ్: 35, యూడీసీ-07, ఎంటీఎస్-26, స్టెనో-02
తెలంగాణ: 72, యూడీసీ- 25, ఎంటీఎస్- 43, స్టెనో- 4

ESIC రిక్రూట్‌మెంట్ 2022: చివరి తేదీ?
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 15, 2022.

ESIC రిక్రూట్‌మెంట్ 2022: ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు ESIC అధికారిక వెబ్‌సైట్ https://www.esic.nic.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆసక్తి గల అభ్యర్థులు తాజా అప్‌డేట్‌ల కోసం ESIC అధికారిక వెబ్‌సైట్ (www.esic.nic.in)ని సందర్శించాలని కూడా సూచించారు.

ESIC రిక్రూట్‌మెంట్ వివరాల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(https://www.esic.nic.in/recruitments/index/page:1)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+