FSSAIలో ఉద్యోగాలు: 83 వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అడ్వైజర్, డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్‌తో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 మే 2020.
సంస్థ పేరు: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: వివిధ రకాల పోస్టులు
పోస్టుల సంఖ్య: 83
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 20 మే 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్
వయస్సు: గరిష్ట వయస్సు 56 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 9 ఏప్రిల్ 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 మే 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://fssai.gov.in/












Click it and Unblock the Notifications