సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 50వేలపైనే జీతం, అప్లై చేయండి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలని సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ/ఆస్పత్రిలో ఒప్పంద ప్రతిపాదకన పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది యాజమాన్యం. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రి పోస్టులకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 135
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 115
వయోపరిమితి:
అభ్యర్ధుల వయసు 44 ఏళ్లకు మించరాదు.
అర్హతలు:
పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంటర్ (10+2), బ్యాచిలర్స్ డిగ్రీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంతో అనుభవం కూడా ఉండాలి.
జీతం వివరాలు:
నెలకు రూ.1,25,000ల వరకు జీతం ఉంటుంది.
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు: 20
వయోపరిమితి:
అభ్యర్ధుల వయసు 44 ఏళ్లకు మించరాదు.
అర్హతలు:
ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
జీతం: నెలకు రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
అకాడమిక్ మెరిట్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 5, 2022.
చిరునామా:
The superintendent, Gandhi Hospital, Musheerabad, secunderabad.
ఈ పోస్టులకు సంబంధించి ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications