ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు: డిగ్రీ పాసై ఉంటే అప్లయ్ చేసుకోండి
ఇంటెలిజెన్స్ బ్యూరోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ డైరెక్టర్, లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, సెంట్రల్ ఇంటెలిజెన్స్, పీఏ, స్టాఫ్ నర్సులు, పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 19 ఆగష్టు 2020.
సంస్థ పేరు: ఇంటెలిజెన్స్ బ్యూరో
పోస్టు పేరు: వివిధ రకాల పోస్టులు
పోస్టుల సంఖ్య: 292
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 19 ఆగష్టు 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా పీజీ
వయస్సు: గరిష్ట వయస్సు 56 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా ఎంపిక
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
పూర్తి చేసిన దరఖాస్తులను ఈ కింది చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
Joint Deputy Director/ G,
Intelligence Bureau, Ministry of Home Affairs,
35 S.P. Marg, Bapu Cham, New Delhi-21.
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 20 జూన్ 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 19 ఆగష్టు 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.mha.gov.in/












Click it and Unblock the Notifications