Indian Coast Guard Jobs:గ్రూప్ బీ & సీ పోస్టులకు అప్లయ్ చేయండి..వివరాలు ఇవే..!
ఇండియన్ కోస్టు గార్డులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రూప్ బీ మరియు గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయనున్నారు. డ్రాట్స్‌మాన్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్‌తో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయనున్నరు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 3 మే 2021.
సంస్థ పేరు: ఇండియన్ కోస్టు గార్డు
పోస్టు పేరు: గ్రూప్ బీ మరియు గ్రూప్ సీ
పోస్టుల సంఖ్య : 86
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 2 మే 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, హిందీ లేదా ఇంగ్లీషులో మాస్టర్స్ డిగ్రీ
వయస్సు: 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా ఎంపిక
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 21 ఏప్రిల్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 2 మే 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.indiancoastguard.gov.in/












Click it and Unblock the Notifications