ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1675 పోస్టులు: 10వ తరగతితోనే అప్లై చేయండి
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ పరిధిలోని నిఘా విభాగం ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,675 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ (SA/EXE), మల్టీ-టాస్కింగ్ స్టాఫ్/జనరల్ (MTS/GEN) ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
మొత్తం పోస్టుల్లో 1,525 SA/EXE, 150 MTS/General ఖాళీలు ఉన్నాయి.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను mha.gov.in లేదా ncs.gov.inలో సమర్పించవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ జనవరి 28న ప్రారంభమై ఫిబ్రవరి 17న ముగుస్తుంది.
ఈ పోస్టులకు కనీస విద్యార్హత 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్.
అభ్యర్థుల పరిమితి MTSకి 18-25 సంవత్సరాలు, SA/EXE పోస్టులకు 27 సంవత్సరాలు.
వయోపరిమితిని నిర్ణయించడానికి కటాఫ్ తేదీ దరఖాస్తుకు చివరి తేదీ (ఫిబ్రవరి 17).
అభ్యర్థుల ఎంపిక రెండు అంచెల పరీక్ష ద్వారా జరుగుతుంది.
ఈ పోస్టులకు పరీక్ష రుసుము రూ. 50. అదనంగా, రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీ ₹ 450.
దరఖాస్తు ప్రక్రియ జనవరి 21న ప్రారంభం కావాల్సి ఉండగా , హోం మంత్రిత్వ శాఖ వెబ్సైట్లోని నోటిఫికేషన్ ప్రకారం జనవరి 28కి వాయిదా వేసినట్లు అభ్యర్థులు గమనించాలి .
మరిన్ని వివరాలు, నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications