IRCON ఇంటర్నేషనల్ జాబ్ ఆఫర్, ఎఎం, ఎగ్జిక్యూటివ్.. అర్హతలు ఇవే
IRCON ఇంటర్నేషన్ లిమిటెడ్ కంపెనీ కొలువుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అసిస్టెంట్ మేనేజేన్, ఎగ్జిక్యూటివ్, సివిల్ డిసిప్లేన్.. క్యాటగిరీ కింద ఉద్యోగాలను భర్తీ చేయనుంది. 32 పోస్టుల కోసం దరఖాస్తులను కోరుతుంది. ఇందులో 20 పోస్టులు అసిస్టెంట్ మేనేజర్లు ఉన్నాయి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఈ నెల 25వ తేదీన ఆఫిషీయల్ జాబ్ నోటిఫికేషన్లో వస్తుందని తెలియజేశారు.

సివిల్ ఇంజినీరింగ్ చేసి.. సబ్జెక్టులో 75 శాతం మార్కులు రావాలని తెలిపింది. వారు అసిస్టెంట్ మేనేజర్ పోస్టు కోసం ఆప్లై చేసుకోవాలని కోరింది. ఆప్లై చేసే వారు 2 ఏళ్లు నిర్మాణ రంగంలో రెండేళ్ల అనుభవం ఉండాలని షరతు విధించింది. హైవే, రైల్వే, బ్రిడ్జీ నిర్మాణంలో పాలు పంచుకోవాలని కోరింది.
అలాగే సివిల్ ఇంజినీరింగ్ చేసి.. 60 శాతం మార్కులు వచ్చిన వారికి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఆఫ్లై చేసుకోవలని కోరింది. వీరు కూడా హైవే, రైల్వే విభాగాల్లో మూడేళ్లు పనిచేసి ఉండాలని పేర్కొంది. అభ్యర్థులను రాత పరీక్ష లేదంటే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామని తెలిపింది.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications