పోలీసు శాఖలో 162 ఎస్ఐ పోస్టులు..అప్లయ్ చేయండి
కర్నాటక రాష్ట్ర పోలీస్ విభాగం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సబ్‌ఇన్స్‌పెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 26 జూన్ 2020
సంస్థ పేరు: కర్నాటక రాష్ట్ర పోలీస్ శాఖ
పోస్టు పేరు: సబ్‌ఇన్స్‌పెక్టర్
పోస్టుల సంఖ్య: 162
జాబ్ లొకేషన్: కర్నాటక
దరఖాస్తుకు చివరి తేదీ: 26 జూన్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 19 ఏళ్ల నుంచి 27 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ టెస్టు, మెడికల్ టెస్టు మరియు ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: ఫీజు వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 26 మే 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 26 జూన్ 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://ksp.gov.in/index.aspx












Click it and Unblock the Notifications