Jobs:కేంద్ర హోంశాఖలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు: అర్హతలు ఇవే..!

కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రూప్ ఏ, బీ, సీ,డీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 ఏప్రిల్ 2021.

సంస్థ పేరు: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
పోస్టు పేరు: గ్రూప్ ఏ బీ సీ డీ
పోస్టుల సంఖ్య: 39
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2021

MHA Recruitment 2021:Apply for 39 Group ABCD posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతిలో ఉత్తీర్ణత

వయస్సు: 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా ఎంపిక

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 29 మార్చి 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 ఏప్రిల్ 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.mha.gov.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+