NHPCలో ఉద్యోగాలు: ట్రైనీ ఇంజినీర్, ఆఫీసర్ పోస్టులకు అప్లయ్ చేయండి
ఎన్‌హెచ్‌పీసీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ట్రైనీ ఇంజినీర్ మరియు ట్రైనీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 28 సెప్టెంబర్ 2020
సంస్థ పేరు: ఎన్‌హెచ్‌పీసీ
పోస్టు పేరు: ట్రైనీ ఇంజినీర్ మరియు ట్రైనీ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 86
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 28 సెప్టెంబర్ 2020

విద్యార్హతలు:
ట్రైనీ ఇంజినీర్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఇంజినీరింగ్‌లో డిగ్రీ, (సివిల్ లేదా మెకానికల్)
ట్రైనీ ఆఫీసర్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మేనేజ్‌మెంట్/ లా/ సీఏ
వయస్సు: గరిష్ట వయస్సు 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ:
ట్రైనీ ఇంజినీర్ ఎంపిక గేట్-2020 పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ఉంటుంది
ట్రైనీ ఆఫీసర్ ఎంపిక యూజీసీ నెట్ జూన్ 2020 మార్కులు ఆధారంగా
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 29 ఆగష్టు 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 28 సెప్టెంబర్ 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/2Qhq8H7












Click it and Unblock the Notifications