నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 995 పోస్టులు.. ఇప్పుడే అప్లై చేసుకోండి

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్(NMDC)లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 995 పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. అర్హత కలిగిన అభ్యర్థులు మే 25 నుంచి జూన్ 14 తేదీ లోపు అప్లై చేసుకోవాలని పేర్కొంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. మొత్తం 997 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 14 లోపు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి పేర్కొంది.

మొత్తం పోస్టుల సంఖ్య 997. దరఖాస్తులు ప్రారంభం మే 25 కాగా అప్లికేషన్ కు చివరి తేదీ జూన్ 14 గా ఉంది. సంబంధిత విభాగాల్లో పోస్టులను బట్టి టెన్త్, ఐటీఐ, డిప్లోమా, డిగ్రీ చదివినవారు అర్హులుగా పేర్కొంది. రిజిస్ట్రేషన్ బట్టి ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజులో సడలింపు ఉంటుంది. ఇక పరీక్ష విధానం.. కంప్యూటర్ బేస్డ్ టెస్టు. ఆన్ లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ , ట్రేడ్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.

మొత్తం పోస్టులు : 997

దరఖాస్తులు ప్రారంభం : మే 25

దరఖాస్తులు చివరి తేదీ : జూన్ 14

అర్హత : సంబంధిత విభాగాల్లో పోస్టులను బట్టి టెన్త్, ఐటీఐ, డిప్లోమా, డిగ్రీ చదివినవారు అర్హులుగా పేర్కొంది. రిజిస్ట్రేషన్ బట్టి ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజులో సడలింపు ఉంటుంది.

NMDC Announces 995 Vacancies Great Opportunity for Job Seekers

పరీక్ష విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్టు. ఆన్ లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ , ట్రేడ్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+