నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు: వెంటనే అప్లై చేయండి, స్పోర్ట్స్ కోటా

నార్త్ సెంట్రల్ రైల్వేస్(NCR) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అయితే, స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయనుంది. క్రీడ‌ల్లో రాణించిన అభ్య‌ర్థులు ఈ పోస్టులు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అవ‌కాశం ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుచేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 12, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఈ పోస్టుల‌కు అభ్య‌ర్థుల‌ను ఎగ్జామినేష‌న్ లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేష‌న్, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.rrcpryj.org/Notification.php సంప్రదించవచ్చు.

 North Central Railway Recruitment 2021: Apply for 21 posts against sports quota

అథ్లెటిక్స్‌ -04
బాడ్మెంటిన్‌ -01
బాక్సింగ్‌ -01
క్రికెట్‌ -03
జిమ్నాస్టిక్స్‌ -01
హ‌కీ -06
ప‌వ‌ర్ లిఫ్టింగ్‌ -01
టెన్నీస్‌ -01
టేబుల్ టెన్నీస్‌ -01
వెయింట్ లిఫ్టింగ్‌ -01

అర్హతలు:
ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌య‌సు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థులు ఇంట‌ర్మీడియ‌ట్‌, ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
సంబంధిత క్రీడ‌ల్లో ఒల‌పింక్స్‌, వ‌ర‌ల్డ్ గేమ్‌, ఏసియ‌న్ గేమ్స్‌, చాంపియ‌న్ ట్రోఫీ, త‌త్స‌మ స్థాయిలో ప్రాతినిథ్యం వ‌హించాలి.

https://www.rrcpryj.org/Notification.php ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫీజు వివరాలు:
జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ. 500 ప‌రీక్ష ఫీజు, ఎస్సీ,ఎస్టీ,ఎక్స్‌స‌ర్వీస్ మ్యాన్‌, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు రూ.250 ప‌రీక్ష ఫీజు ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+