తెలంగాణ హైకోర్టు పరిధిలో 1673 పోస్టులు

తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ న్యాయ మంత్రిత్వశాఖ, సబార్డినేట్ సర్వీస్ కోసం వివిధ విభాగాల్లో 1673 పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, కంప్యూటర్ ఆపరేటర్, సిస్టమ్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆహ్వానిస్తోంది.

మొత్తం 1673 ఖాళీల్లో 1277 టెక్నికల్, 184 నాన్ టెక్నికల్, తెలంగాణ జ్యూడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ కింద 212 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 31వ తేదీలోకా దరఖాస్తు చేసుకోవచ్చు.

Notification released for the recruitment of 1673 posts in the Telangana High Court

తెలంగాణ హైకోర్టు పరిధిలో పోస్టుల వివరాలు:

కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటేరియస్: 12
కంప్యూటర్ ఆపరేటర్: 11
అసిస్టెంట్: 42
ఎగ్జామినర్: 24
టైపిస్ట్: 12
కాపిస్ట్: 16
సిస్టమ్ అనలిస్ట్: 20
ఆఫీస్ సబార్డినేట్: 75
మొత్తం పోస్టులు: 212

తెలంగాణ జ్యూడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ పరిధిలో..

నాన్ టెక్నికల్: 1277
టెక్నికల్: 184
మొత్తం పోస్టుల సంఖ్య 1461

అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.

వయో పరిమితి: 18-34 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ(జనరల్/ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంది.

దరఖాస్తు ఫీజు: రూ. 600, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబీడీఎస్ అభ్యర్థులకు రూ. 400.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మెరిట్ లిస్ట్, స్కిల్ టెస్ట్, షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్, ధృవపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రి ప్రారంభతేవీ: 08-01-2025
దరఖాస్తు చివరి తేదీ: 31-01-2025
పరీక్ష తేదీలు: టెక్నికల్ పోస్టులకు ఏప్రిల్, నాన్ టెక్నికల్ పోస్టులకు జూన్ 2025.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+