NTPCలో ఉద్యోగాలు: మెడికల్ స్పెషలిస్టు పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 60మెడికల్ స్పెషలిస్టు (జనరల్ మెడిసిన్, ఓ&జీ , పీడియాట్రిక్స్) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 2 సెప్టెంబర్ 2020

సంస్థ పేరు: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌
పోస్టు పేరు: జనరల్ మెడిసిన్, ఓ&జీ , పీడియాట్రిక్స్
పోస్టుల సంఖ్య: 60
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ:2 సెప్టెంబర్ 2020

NTPC Recruitment 2020: Apply for 60 Medical posts

విద్యార్హతలు: ఎంబీబీఎస్‌డిగ్రీ
మెడికల్ స్పెషలిస్టు: ఎంబీబీఎస్‌తో పాటు మెడిసిన్‌లో ఎండీ/ఎంఎస్/ ఓ&జీ/ పీడియాట్రిక్స్

వయస్సు: గరిష్ట వయస్సు 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష/ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.300/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 18 ఆగష్టు 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 02 సెప్టెంబర్ 2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/31biEvx

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+