NWDAలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హతలు ఇవే..!

నేషనల్ వాటర్ డెవెలప్‌మెంట్ ఏజెన్సీ‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ ఇంజినీర్, హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2, లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 25 జూన్ 2021.

సంస్థ పేరు: నేషనల్ వాటర్ డెవెలప్‌మెంట్ ఏజెన్సీ

NWDA Recruitment 2021:Apply for 61 various posts

పోస్టు పేరు: జూనియర్ ఇంజినీర్, హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2, లోవర్ డివిజన్ క్లర్క్

పోస్టుల సంఖ్య:62

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 25 జూన్ 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి 12వ తరగతి, సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ

వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్టు, స్కిల్ టెస్టు

వేతనం:
జూనియర్ ఇంజినీర్, హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్: నెలకు రూ. 35400 - 1,12,400/-

అప్పర్ డివిజన్ క్లర్క్ : నెలకు రూ. 25,500 - 81,100

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2, లోవర్ డివిజన్ క్లర్క్ : రూ. 19900 -63,200

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు : రూ.500/-

ఇతర అభ్యర్థులకు: రూ.840/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు ప్రారంభం: 10 మే 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 25 జూన్ 2021

మరిన్ని వివరాలకు :
లింక్:

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+