PGCILలో ఉద్యోగాలు: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు అప్లయ్ చేయండి-అర్హతలు ఇవే..!
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 40 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 ఏప్రిల్ 2021.
సంస్థ పేరు: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
పోస్టుల సంఖ్య: 40
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15 ఏప్రిల్ 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్(ఈఈఈ, ఈసీఈ,సివిల్)లో ఉత్తీర్ణత. బీఎస్సీ ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులు కూడా అర్హులే.
వయస్సు: 2020 డిసెంబరు 31 నాటికి 28 ఏళ్లు మించి ఉండరాదు
ఎంపిక ప్రక్రియ: సంబంధిత పేపర్లో గేట్-2021 స్కోరు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 ఏప్రిల్ 2021
మరిన్ని వివరాలకు :
లింక్: www.powergridindia.com












Click it and Unblock the Notifications