RCFLలో మేనేజర్ ఉద్యోగాలు: మంచి జీతం..అర్హతలు ఇవే..!
రాష్ట్రీయ కెమికల్స్ మరియు ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 24 మేనేజర్ మరియు చీఫ్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 24 మార్చి 2021.
సంస్థ పేరు: రాష్ట్రీయ కెమికల్స్ మరియు ఫర్టిలైజర్స్ లిమిటెడ్
పోస్టు పేరు: మేనేజర్ మరియు చీఫ్ మేనేజర్
పోస్టుల సంఖ్య: 24
జాబ్ లొకేషన్: ఢిల్లీ
దరఖాస్తుకు చివరి తేదీ: 24 మార్చి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సీఏ/సీఎంఏ, బీకామ్, బీఎంఎస్, బీఏఎఫ్, బీబీఏ, ఎంబీఏ/ఎంఎంఎస్
వయస్సు: 42 ఏళ్లు నుంచి 50 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ
వేతనం:
మేనేజర్: నెలకు రూ.70వేల నుంచి రూ.2 లక్షలు
చీఫ్ మేనేజర్: నెలకు రూ.90వేల నుంచి రూ. 2లక్షల40వేలు
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.1000/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ:
మరిన్ని వివరాలకు : 24 మార్చి 2021
లింక్: https://www.rcfl.co.in/












Click it and Unblock the Notifications