RITESలో ఉద్యోగాలు: ఐటీఐ/డిప్లొమా ఉందా.. అయితే పరీక్ష లేకుండానే: అర్హతలు ఇవే..!!

రెయిల్ ఇండియా టెక్నికల్ మరియు ఎకనామిక్ సర్వీసెస్‌లో పలు పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నీషియన్ (మెకానిక్) , టెక్నీషియన్ (ఎలక్ట్రిక్), అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది.మొత్తం 26 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తిచేసేందుకు 13 ఆగష్టు 2021.

సంస్థ పేరు: రెయిల్ ఇండియా టెక్నికల్ మరియు ఎకనామిక్ సర్వీసెస్‌
పోస్టు పేరు: టెక్నీషియన్ (మెకానిక్) , టెక్నీషియన్ (ఎలక్ట్రిక్), అసిస్టెంట్ మేనేజర్
పోస్టుల సంఖ్య: 26
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 13 ఆగష్టు 2021

RITES Recruitment 2021: Apply for Technician and Assistant Manager posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి ఐటీఐ/డిప్లొమా. మరిన్ని విద్యార్హతల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

వయస్సు: అభ్యర్థి గరిష్ట వయస్సు 55 ఏళ్లు మించరాదు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా

వేతనం: నెలకు రూ. 9300-34800/-

అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 16 జూలై 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 13 ఆగష్టు 20201

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.rites.com/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+