హైదరాబాద్ ఎస్పీపీలో ఉద్యోగాలు: వెంటనే అప్లై చేయండి

హైదరాబాద్: భారత ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని సైఫాబాద్‌కు చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్.. 83 జూనియర్ టెక్నీషియన్, ఫైర్ మ్యాన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

 SPP hyderabad recruitment 2022: apply for 83 junior technician fireman posts

అర్హతలు:

1. జూనియర్ టెక్నీషియన్: సంబంధిత స్పెషలైజేషన్ లో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణత.

వయో పరిమితి: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

2. ఫైర్ మ్యాన్: 10వ తరగతి ఉత్తీర్ణత.

వయో పరిమితి: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా. నవంబర్‌/డిసెంబర్‌ 2022లో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

దరఖాస్తు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు రూ. 600, ఎస్సీ/ఎస్టీ /పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు రూ.200లు.

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 31.10.2022.

మరింత సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.
https://spphyderabad.spmcil.com/Interface/Home.aspx

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+