తెలంగాణ ఆయుష్ శాఖలో పలు కీలక పోస్టులు: వెంటనే అప్లై చేయండి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఆయుష్ విభాగంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సికింద్రాబాద్‌లోని డైరెక్టర్ కార్యాలయం, ఆయుష్ శాఖ ఒప్పంద ప్రాతిపదికన డా. బీఆర్‌కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కాలేజీ(ఎర్రగడ్డ), డాక్టర్ ఏఎల్ ప్రభుత్వ ఆయుర్వేద కాలేజీ(వరంగల్)లో 9 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 9
ప్రొఫెసర్: 4
అసోసియేట్ ప్రొఫెసర్: 5
ఆర్హతలు: ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతోపాటు టీజింగ్ అనుభవం.
వయో పరిమితి: 01-07-203 నాటికి 65 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: అకాడమిక్ మార్కులు, టీచింగ్ అనుభవం, ఇంటర్వ్యూ.
దరఖాస్తు:
ఆఫ్‌లైన్ దరఖాస్తులను డైరెక్టర్ కార్యాలయం, ఆయుష్ శాఖ, సికింద్రాబాద్, తెలంగాణ రాష్ట్రం. చిరునామాకు పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ: 29-0-2023.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://ayush.telangana.gov.in/ ను సంప్రదించవ్చు.
మరో పది రోజుల్లో గ్రూప్-4 కీ విడుదల
తెలంగాణ గ్రూప్-4 ఫలితాలపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రిలిమినరీ 'కీ' విడుదల చేసిన కమిషన్.. తుది ఫలితాలను వెల్లడించే పనిలో నిమగ్నమైంది. రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.జూలై 1న పరీక్ష నిర్వహించగా.. 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఆగస్టు 28న ప్రిలిమినరీ 'కీ'ని టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 4 వరకు ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై నిపుణుల కమిటీ టీఎస్‌పీఎస్సీకి తుది నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. అన్నింటినీ ఒకటికి రెండుసార్లు పరిశీలించిన కమిషన్.. పదిరోజుల్లోగా ఫైనల్ కీ ఇచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. తుది ఫలితాలను అక్టోబర్‌లో ఇవ్వాలని కమిషన్ భావిస్తున్నట్లు తెలిసింది.
-
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications