తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు: 224 జాబ్స్‌కు దరఖాస్తు చేసుకోండి

తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ ఇంజినీర్, ఎన్విరాన్‌మెంటల్ సైంటిస్టు, అసిస్టెంట్, టైపిస్టు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 13 మే 2020

సంస్థ పేరు: తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు
పోస్టు పేరు: అసిస్టెంట్ ఇంజినీర్, ఎన్విరాన్‌మెంటల్ సైంటిస్టు, అసిస్టెంట్, టైపిస్టు
పోస్టుల సంఖ్య: 224
జాబ్ లొకేషన్: తమిళనాడు
దరఖాస్తుకు చివరి తేదీ: 13 మే 2020

TNPCB Recruitment 2020: Apply for 224 various jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా పీజీ

వయస్సు: 18 నుంచి 38 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 13 మే 2020

మరిన్ని వివరాలకు :
లింక్:https://www.tnpcb.gov.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+