UGC NET June 2020: అప్లికేషన్ సబ్మిట్ చేసేందుకు తేదీని పొడిగించిన ఎన్‌టీఏ
నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2020 పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ 16 ఏప్రిల్‌గా ఉండగా ఇప్పుడు ఆ తేదీని పొడగిస్తున్నట్లు వెబ్‌సైట్లో ఉంచింది. తాజాగా ఇచ్చిన తేదీ ప్రకారం అభ్యర్థులు మే 16, 2020లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
సంస్థ పేరు: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
పోస్టు పేరు: జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 16 మే 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.150/-
ఓబీసీ అభ్యర్థులకు: రూ. 500/-
ఇతరులకు: రూ.1000/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 16 మే 2020
పరీక్ష తేదీ: 2020 జూన్ 15 నుంచి జూన్ 20వరకు
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌కు చివరి తేదీ: మే 15, 2020
ఫలితాల వెల్లడి: 5 జూలై 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://ugcnet.nta.nic.in/webinfo/public/home.aspx












Click it and Unblock the Notifications