ఐటీ దిగ్గజ సంస్థ విప్రోలో భారీ రిక్రూట్‌మెంట్..ఈ జాబ్స్‌కు అప్లయ్ చేయండి
ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ విప్రో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఇంజినీర్, డెవలపర్, ప్రాజెక్ట్ లీడ్, అడ్మినిస్ట్రేటర్, అసోసియేట్, కన్సల్టెంట్, టెస్ట్ లీడ్, ఆర్కిటెక్ట్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 డిసెంబర్ 2020.
సంస్థ పేరు: విప్రో
పోస్టు పేరు: ఇంజినీర్, డెవలపర్, ప్రాజెక్ట్ లీడ్, అడ్మినిస్ట్రేటర్, అసోసియేట్, కన్సల్టెంట్, టెస్ట్ లీడ్, ఆర్కిటెక్ట్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 డిసెంబర్ 2020

విద్యార్హతలు: గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్/ డిప్లొమా
వయస్సు: కనిష్ట వయస్సు 18 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 మే 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 డిసెంబర్ 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://careers.wipro.com/












Click it and Unblock the Notifications