Wipro recruitment: ప్రెషర్ గ్రాడ్యూయేట్లు వెంటనే అప్లై చేసుకోండి

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో తాజాగా నియామకాలను చేపడుతోంది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను గ్రాడ్యూయేట్ ఇంజినీర్స్ ట్రైనీలుగా నియమించుకోవడానికి రిక్రూట్ మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ఢిల్లీ నోయిడా క్యాంపస్ కోసం జరుగుతున్నాయి.

అభ్యర్థులను రెండు మూడు రౌండ్లలో ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. పరీక్షతోపాటు అభ్యర్థి అనలిటికల్, టెక్నికల్ స్కిల్స్ ను పరిశీలించి ఎంపిక చేయడం జరుగుతుందని సంస్థ తెలిపింది. ఎంపికైన అభ్యర్థులు సిస్టమ్ కాన్ఫిగరేషన్ విభాగంలో పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఐదు రోజుల వర్కింగ్ డేస్ ఉంటాయని తెలిపింది.

Wipro recruitment 2021: Job opportunity for freshers, graduates

ఈ ఏడాదిలో విప్రో 16వేల నుంచి 17వేల రిక్రూట్ మెంట్లను చేపడుతుందని ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఫ్రెషర్స్ కోసం ఈ సంస్థ నియామకం చేపట్టడం గమనార్హం.

ఈ నియామకాలకు అర్హతలు:
బీసీఏ, బీఎస్సీ-ఐటీ, బీఎస్సీ-సీఎస్, బీటెక్, ఎంసీఏ పూర్తి చేసిన గ్రాడ్యూయేట్లు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపింది.

ఫ్రెషర్స్: 0- 1 సంవత్సరం పని అనుభవం ఉన్నవారికి కూడా అర్హ‌త ఉంది.

కాగా, అభ్యర్థులు ఒక సంవత్సరంపాటు సర్వీస్ అగ్రిమెంట్ పై సంతకం చేయాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూకి వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా టెస్టింగ్ కాన్సెప్ట్ లు, ఎస్డీఎల్సీ గురించి తెలిసి ఉండాలి.
సమస్య పరిష్కార సామర్థ్యం, మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.

ఆసక్తి, అర్హత ఉన్న గ్రాడ్యుయేట్లు వీలైనంత త్వరగా విప్రో కెరీర్ అధికారిక పోర్టల్ https://careers.wipro.comని సందదర్శించి దరఖాస్తు చేసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+