స్టార్ హీరోపై సంచలన వ్యాఖ్యలు, మంచి బుద్ది, మంచి స్నేహితులు ఉండాలి, దాని వల్లే ?

కన్నడ హీరో దర్శన్ హత్య కేసులో జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని పరప్ప అగ్రహార సెంట్రల్ జైలులో హత్య కేసులో అరెస్టు అయిన నటుడు దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ తో సహ మరో 15 మంది నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ సమయంలో స్యాండిల్ వుడ్ ప్రముఖ నిర్మాత, హీరో దర్శన్ ఫ్రెండ్ అనాజి నాగరాజ్ మొదటిసారి స్పందించారు.హీరో దర్శన్ అరెస్టు అయ్యి పోలీస్ జీపులో రావడం, అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్ లో పోలీస్ కస్టడీలో ఉండడం, ఇప్పుడు సెంట్రల్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉండటం అంతా సినిమా షూటింగ్ లాగా ఉందని, అయితే చివరికి ఇది నిజమని తెలిసి చాలా బాధగా ఉందని నిర్మాత అనాజి నాగరాజ్ అన్నారు. హీరో దర్శన్‌ జైలులో ఉండడంపై స్నేహితుడు అనాజీ నాగరాజ్‌ ఆయన బాధను వ్యక్తం చేశారు.

హీరో దర్శన్ చాలా హర్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళే సీన్ చూడకూడదని నేను అనుకున్నానని నాగరాజ్ అన్నారు. 2011లో కుటుంబ గొడవల కారణంగా హీరో దర్శన్, విజయలక్ష్మి దంపతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆ సమయంలో స్నేహితులు అయిన మేమంతా నిలబడి ఆ సమస్యను పరిష్కరించామని, కానీ ఇప్పుడు హత్య కేసులో మాత్రం ఏమీ చేయలేకపోతున్నామని కన్నడ సినీ నిర్మాత నాగరాజ్ విచారం వ్యక్తం చేశారు.

A famous Kannada film producer who made sensational comments on Hero Darshan

నా మిత్రుడు దర్శన్ కు మంచి స్నేహితులు ఉండి ఉంటే ఇలాంటిఘటన జరిగేది కాదని, ఇటీవల కాలంలో తాను హీరో దర్శన్‌తో స్నేహం చాలా వరకు తగ్గించానని, ఆయన్ను ఎక్కువగా కలవడం లేదని అనాజి నాగరాజ్ అన్నారు.హీరో దర్శన్‌తో ఎవరెవరు ఉన్నారు అనేది ముఖ్యం, అతను మాతో ఉన్నప్పుడు ఎక్కువగా మద్యం తాగలేదని, ప్రస్తుతం ఉన్న కొందరు స్నేహితుల వల్ల దర్శన్ చాలా మారిపోయాడని కన్నడ నిర్మాత నాగరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

A famous Kannada film producer who made sensational comments on Hero Darshan

దర్శన్ కు ఇప్పుడున్న స్నేహితులు సరిగ్గా లేరని, మాతో మాత్రమే అప్పుడు దర్శన్ చాలా బాగా ఉండేవాడని నాగరాజ్ అన్నారు. ఈ సంఘటన ఎలా జరిగిందో అర్థం కావడం లేదని, దర్శన్ ఈ స్థాయికి వెలుతాడని నాతో పాటు మా స్నేహితులు ఎవ్వరూ అనుకోలేదని,పవిత్ర గౌడ నుంచి దర్శన్‌కి ఈ పరిస్థితి వచ్చిందని, ఇలాంటి ఈ సమస్యలు స్త్రీల వల్ల వస్తాయని, మనం ఎలాంటి స్త్రీలతో సహవాసం చేస్తున్నామో మొదట చూసుకోవాలని కన్నడ నిర్మాత అనాజి నాగరాజ్ అన్నారు.

నేను దర్శన్‌ను విడిచిపెట్టిన తర్వాత పవిత్ర గౌడ దర్శన్ జీవితంలోకి ప్రవేశించిందని, సమస్యలు వచ్చినప్పుడు దర్శన్‌ చాలా తెలివిగా మాట్లాడేవాడని, అయితే అవి చిన్న చిన్న సమస్యలే అయినా ఇప్పుడు చాలా పెద్ద సమస్య వచ్చిందని హీరో దర్శన్ గురించి ఆయన స్నేహితుడు అనాజి నాగాజ్ విచారం వ్యక్తంచ చేశారు.హీరో దర్శన్‌ని జైలుకు తరలించిన దృశ్యాలు చాలా బాధాకరం అనిపించాయని, శ్యాండిలర్మాత నాగరాజ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+