Anasuya Bharadwaj: ఇదే వారికి సమాధానం.. వైరల్ అవుతోన్న అనసూయ పోస్ట్..
న్యూస్ రీడర్ కెరీర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ కష్టపడి ఎదిగారు. జబర్దస్త్ తో మంచి పేరు తెచ్చుకుని సినిమాల్లోకి అడుగు పెట్టారు. సినిమాల్లో కూడా తనకుంటు ప్రత్యేకత ఏర్పచుకున్నారు. అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు పోస్టు చేస్తుంటారు. అయితే ఆమె చేసే పోస్టులు ట్రోలింగ్ అవుతుంటాయి. వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు ఆమె పోస్ట్ కు కామెంట్లు చేస్తుంటారు.
పెళ్లైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త పిల్లలతో ఆనందంగా ఉండొచ్చు కదా అని కామెంట్లు చేస్తున్నారు. అనసూయ కూడా నెటిజన్ల కామెంట్ల ఎప్పటికప్పుడు గట్టి రిప్లే ఇస్తుంటారు. తాజాగా కూడా ఆమె ఇస్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేశారు. అర్జెంటీనాకు చెందిన 60 ఏళ్ల అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్ మిస్ యూనివర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తూ.. ఆమెను విమర్శించే వారికి ఈ వీడియో సమాధానం అంటూ రాసుకొచ్చారు.

అనసూయ ప్రస్తుతం పుష్ప2 లో నటిస్తున్నారు. పెళ్లైంది, పుల్లలున్నారు, 30 ఏళ్లు దాటాయి ఇంకెందుకు, ఇంట్లో ఉండొచ్చ కదా అనేవారికి ఇదే సరైన సమాధానం అని అన్నారు. పెళ్లైనా, పిల్లలున్నా వారికి నచ్చిన పని చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదని కొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తమకు ఇష్టమొచ్చిన పని చేసే హక్కు అందరికీ ఉందని చెబుతున్నారు. కాగా అనసూయకు సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇస్టాగ్రామ్ లో 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్స్ లో 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అనసూయ ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తున్నారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications