మా ఆయనతో విడిపోతే కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటా..నటి షాకింగ్ కామెంట్స్
నటి హేమకు తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇదే సమయంలో పలు వివాదాలతో వార్తల్లో కూడా నిలిచింది. బెంగళూరు వేదికగా జరిగిన రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన నటి హేమ అడ్డంగా దొరికిపోయారు. అయితే ఆ పార్టీలో ఉన్నది తాను కాదంటూ ఓ వీడియో విడుదల చేశారు.
అయితే హేమ రేవ్ పార్టీలోనే ఉన్నారని పోలీసులు నిర్ధారించుకోవడంతో ఆమెకు నోటీసులు జారీ చేశారు. హేమతో పాటు రేవ్ పార్టీకి అటెండ్ అయిన వారు ఇచ్చిన బ్లడ్ శ్యాంపిల్స్‌లో అందరూ డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ కేసులో హేమ కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడిపారు. రేవ్ పార్టీలో దొరికిపోవడంతో హేమను మా మూవీ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్స్ వినిపించాయి.

ఆమెపై నేరు రుజువు అయినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు సైతం ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. అన్నట్టుగానే హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. కొన్నాళ్లు సెలైంట్ ఉన్న హేమ, తిరిగి మీడియాలో తెగ హంగామా సృష్టించింది. తాజాగా ఓ యూట్యూబ్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. మీ భర్త ఏమన్నారు మీరు అసలు కలిసే ఉంటున్నారా అని యాంకర్ ప్రశ్నించగా.. మేము కలిసే ఉంటున్నామని ఆమె సమాధానం ఇచ్చారు.
ఒకవేళ విడాకులు తీసుకుంటే నీకు చెప్పే తీసుకుంటాంలే అంటూ యాంకర్‌కు కౌంటరిచ్చారామె. అంటే రెండో పెళ్లి చేసుకుంటారా అని హేమను యాంకర్ తిరిగి ప్రశ్నించారు. ఏ ఎందుకు చేసుకోకూడదు నాకేం తక్కువ నేను మా ఆయనతో విడిపోతే కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటా. కానీ మా ఆయనతో అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి విడిపోను. ఆయన నాకు విడాకులు ఇవ్వరు అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా రేవ్ పార్టీ వల్ల ఇవన్నీ రూమర్స్ క్రియేట్ చేసి కొంతమంది నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు అని పలు విషయాలు చెబుతూ ఏడ్చేసింది. ప్రజెంట్ హేమ రెండో పెళ్లిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
ఓటీటీలో జనాలు ఎగబడి చూస్తున్న సినిమా ఇదే.. మీరు చూశారా? -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే











Click it and Unblock the Notifications