ఎదపై టాటూ వేయించుకున్న జగతి ఆంటీ... వైరల్ గా వీడియో

బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్‌తో జగతి అనే పాత్రలో జ్యోతి రాయ్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రిషి, వసుధార, జగతి పాత్రలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. జగతి పాత్రలో నటించిన జ్యోతిరాయ్ ను చూసిన ప్రేక్షకులు ఇన్ స్టాగ్రామ్ లో ఆమె అందాల జాతర చూసి కళ్లు తిరిగి పడిపోయారంటే అతిశయోక్తి కాదు. చీర కట్టుకొని సీరియల్ లో ఎంతో ఒద్దికగా, పద్దతైన పాత్రలో నటించిన జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో మాత్రం యంగ్ హీరోయిన్ గా తన అందచందాలను ప్రదర్శిస్తోంది. దీంతో నెటిజన్లకు నిద్రపడితే ఒట్టు.

జగతి ప్రస్తుతం రెండు ప్రాజెక్టుల్లో చేస్తోంది. వీటితోపాటు ఏ మాస్టర్ పీస్ అనే ఓ సినిమాలో, ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఏ మాస్టర్ పీస్ చేస్తున్న సమయంలోనే ఈ సిరీస్ దర్శకుడితో ఆమె ప్రేమలో పడింది. అంతేకాకుండా తన ఇన్ స్టా హ్యాండిల్ పేరు కూడా మార్చేసుకుంది. దర్శకుడు సురేష్ కుమార్ ఇంటిపేరును తన ఇంటిపేరుగా మార్చుకుంది.

guppedantha manasu serial actress jagathi tattoo video

ఈ ఇద్దరి ప్రేమాయణానికి సంబంధించిన వార్తలు ప్రతిరోజు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. వీరిద్దరి రొమాంటిక్ ఫొటోలు కూడా నెటిజన్ల మధ్య చర్చకు దారితీస్తంటాయి. తాజాగా ఆమె ఒక టాటూ వేయించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే తన ఎద అందాలపై ఆ టాటూను వేయించుంది. అలా టాటూ వేసే సమయంలో నొప్పిని భరించడం, తర్వాత ఆనందంగా ఉండటం లాంటి హావభావాలు ఈ వీడియోలో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+