సెమీ న్యూడ్ ఫొటో లీక్ చేసిన స్టార్ హీరోయిన్...!
ఇటీవల కాలంలో చాలామంది సోషల్ మీడియాను తమ ఆయుధంగా మార్చుకుంటున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో అందరికి తెలిసిపోతుంది. ఇక సెలబ్రిటీలు సైతం ఈ సోషల్ మీడియాను తమ పాపులారిటీకి వినియోగించుకుంటున్నారు. చాలామంది ఈ సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలుగా మారారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే ఈ సోషల్ మీడియా ద్వారా తమ సినిమాల అప్‌డేట్స్‌తో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇక ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడ నుంచైనా ఎవరి మీదనైనా నేరుగా కామెంట్స్ చేసే సౌలభ్యం కలిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ తన సోషల్ మీడియాలో చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా ద్వారా ఎటెన్షన్ మొత్తం తన వైపు తిప్పుకోవాలని అనుకుందో లేక తన అందాలను చూపించాలని భావించిందో తెలియదు కానీ సెమీ న్యూడ్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికి షాకిచ్చింది. ఇలా చేసింది మరెవ్వరో కాదు నిఖితా గాగ్.

ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్ జనాలకు నిఖితా గాగ్ సుపరిచితురాలే. గతేడాది వచ్చిన 'బేకాబూ' సిరీస్ ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే సిరీస్ తర్వాత మరికొన్ని అడల్ట్ షోల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చుకుంది. తాజాగా సెమీ న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది.
తన ఇన్ స్టాగ్రామ్ లో బోల్డ్ నెస్ కు మించిన మూడు ఫొటోలను షేర్ చేసింది. ఒక పక్క బీజ్ కలర్ కోట్ వేసుకుని, మరోపక్క ఓపెన్‌గా వదిలేసింది. ఇక ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా తన చేతులను అడ్డుపెట్టుకుంది. పైగా డ్రెస్సింగ్‌ను ఆస్వాదించడం కూడా ఓ కళే అంటూ క్యాప్షన్ సైతం ఇచ్చింది. నిఖితా గాగ్ సెమీ న్యూడ్ ఫొటోలపై నెటిజన్లు పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications