అవకాశాల కోసం హీరోలతో పడుకోవాల్సిందే ...రమకృష్ణ షాకింగ్ కామెంట్స్

ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా సీనియర్ నటి రమ్యకృష్ణ సైతం లైంగిక వేధింపుల గురించి మాట్లాడి సంచలనం సృష్టించారు.

ఆ వివరాల్లోకి వెళ్తే..రమ్యకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1990ల్లో స్టార్ హీరోయిన్‌గా రమ్యకృష్ణ ఓ వెలుగు వెలిగారు. టాప్ హీరోలందరితో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఆ రోజుల్లోనే బికిని ధరించి రమ్యకృష్ణ పెద్ద సంచలనమే సృష్టించిందనే చెప్పాలి. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన తరువాత రమ్యకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తోంది. ముఖ్యంగా బాహుబలిలో శివగామి పాత్రలో కనిపించిన తరువాత రమ్యకృష్ణ స్టార్‌డమ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగుతో పాటు, తమిళ, మళయాళ భాషల్లో నటిస్తూ బిజీగా ఆర్టిస్ట్‌గా మారింది.

actress ramya krishna shocking comments on casting couch

రమ్యకృష్ణ తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదగాలంటే కచ్చితంగా దర్శక-నిర్మాతలు లేదా హీరోల కోరిక తీర్చాల్సిందే అని తేల్చి చెప్పింది.వారి పడకగదిలోకి వెళ్లాల్సిందే అంటూ రమ్యకృష్ణ చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.అయితే అందరూ అలా ఉంటారని కాదు కానీ, హీరోయిన్ కావాలంటే మాత్రం ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వక తప్పదని ఈ సీనియర్ తేల్చేసింది. ఎక్కడో ఒక చోటు మగవాళ్లకు లొంగిపోవాల్సిందే అని.. ఒకవేళ అలా చేయకపోతే కెరీర్ ముందుకు సాగదని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదని రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది. అందుకే కొన్ని కొన్ని సార్లు కొంతమంది దగ్గర లొంగి పోవాల్సి వస్తుంది అంటూ రమ్యకృష్ణ తెలిపింది. కాస్టింగ్ కౌచ్‌పై రమకృష్ణ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+