కళ్లు చెదిరిపోయేలా ఉంది వర్మ..చూడటానికి రెండు కళ్లు సరిపోయేలా లేవు
సురేఖ వాణి... పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన సెలబ్రిటీల్లో నటి సురేఖ వాణి కూడా ఒకరు. క్యారెకర్ట్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించి సురేఖ వాణి మంచి గుర్తింపు తెచ్చుకున్నామె. అక్కగా, వదినగా, తల్లిగా తన నటనతో సురేఖ వాణి ప్రేక్షకులను అలరిస్తున్నారు. సురేఖ వాణి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సురేఖ వాణి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
కూతురు సుప్రితతో కలిసి సురేఖ వాణి చేసే హంగామా అంతా ఇంతా కాదు. అందం విషయంలో కూతురుతో పోటీ పడుతుందంటే ఆమె గ్లామర్‌ను ఏరకంగా మెయిన్‌టైన్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. కూతురు సుప్రిత కూడా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు మతిపొగొడుతుంటుంది. కూతురు సుప్రిత కెరీర్‌ను సెట్ చేయడానికి సురేఖ వాణి గట్టిగానే కష్టపడుతుంది.

సుప్రిత ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్‌తో కలిసి ఓ సినిమా చేస్తుండగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే సుప్రిత తాజాగా తన సోషల్ మీడియాలో తన వెకేషన్ ఫొటోస్‌ను షేర్ చేసింది. అమ్మడు తనదైన శైలిలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిపడేసింది. ఉప్పొంగే ఎద అందాలతో మత్తెక్కించింది ఈ బ్యూటీ.
ఈ బ్యూటీ తన ఉప్పొంగే ఎద అందాలను కెమెరా ముందు ప్రదర్శించింది. ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు "అయ్య బాబోయ్! ఇదేందిది సుప్రీత గ్లామర్ డోస్ మరీ శృతిమించి పోతోందిగా" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇన్నర్ వేర్ కనిపించేలా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నడుము, నాభి అందాలను చూపిస్తున్న యూత్‌కు నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా ఎద అందాలు హైలెట్ అయ్యేలా ఫోజులిచ్చింది. అమ్మడు లుక్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతే కాకుండా 'పర్ఫెక్ట్ షేప్' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సుప్రిత హాట్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications