నడుము ఎక్కడ చేయించిందిరా బాబు ఇంత అందంగా ఉంది..!
యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తరువాత యాంకర్‌గా అవతారం ఎత్తింది. ముఖ్యంగా జబర్థస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ ..తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్స్‌లు కొట్టేసింది. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది.
ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం , అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతున్నారామె. తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటరిస్తుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ.

39 ఏళ్ల వయస్సులో కూడా అనసూయ సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. అందాన్ని అనసూయను వేరుగా చూడటం కొంచెం కష్టమే. ఎందుకంటే అందానికి మారు పేరే అనసూయ. ఇక అనసూయ గ్లామర్ ట్రీట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఏమాత్రం చెక్కు చెదరని అందం ఆమె సొంతం.
ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. చీర కట్టినా, స్కర్ట్ వేసినా ఏం చేసిన అది అనసూయకే చెల్లింది. తాజాగా అనసూయ మరోసారి గ్లామర్ ట్రీట్ అందించింది. ట్రెడిషన్ శారీలో కూడా తనదైన అందంతో మురిపించింది. ముఖ్యంగా నడుము అందాలను చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది.
అనసూయ నడుము అందాలపై నెటిజన్లు రియక్ట్ అవుతున్నారు. నడుము ఎక్కడ చేయించిందిరా బాబు ఇంత అందంగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ఇది నడుమా లేక నయాగరా జలపాతమా అంటూ మరో నెటిజన్ స్పందించాడు. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications