ఆ క్రికెటర్ అనసూయ కొడుకా..సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్
యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనసూయ ఏం చేసిన కూడా సంచలనమే అన్నట్టుగా ఉంటుంది. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ తరువాత యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అందం , అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతున్నారామె. ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికి తెలిసిందే. తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటరిస్తుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. 38 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది.

గ్లామర్‌గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతుంటుంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. ఇదిలా ఉంటే తాజాగా అనసూయకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో అనసూయ సందడి చేసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్‌కు టీం మద్దతు తెలిపింది.అయితే రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ సిక్స్ కొట్టడంతో ఫుల్ ఎంజాయ్ చేసింది.దీనికి సంబంధించిన వీడియోతో పాటు, పలు ఫొటోలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీనిపై నెటిజన్ రియాక్ట్ అవుతూ..రియాన్ పరాగ్ అమ్మ అంటూ ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై అనసూయ స్పందించింది. అంతేకాకుండా రియల్ వీడియోను షేర్ చేసి ఆ నెటిజన్‌కు షాకిచ్చింది. అందుకే అండి సరిగ్గా చూడాలి. సరిగ్గా వినాలి అంటారు పెద్దలు.రియాన్ పరాగ్ ఎవరు ఆయన తల్లి ఎవరు అన్నది తెలుసుకోవాలి. ఏదో ఫుటేజ్ దొరికింది కదా అని వేసేయకూడదు. ముందు ఫుటేజ్ కూడా చెక్ చేసుకోవాలి కదండీ. రీచ్ కోసం ఏది పడితే అది వేసేయడమే..ముందు అలా చేసే ఆలోచన రాకుండా మారండి.. అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ పోస్ట్ సోషల మీడియాలో వైరల్‌గా మారింది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications