ఈ యాంగిల్ ఏంటి నువ్వెంటి అనసూయ..!

యాంకర్ అనసూయ అంటే కేవలం ఒక టీవీ యాంకర్ కాదు, ఆమె ఒక ట్రెండ్ సెట్టర్. బుల్లితెరపై తన మాటలతో, అద్భుతమైన డ్రెస్సింగ్‌ సెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. 'జబర్దస్త్' షోతో ఆమె సంపాదించిన క్రేజ్ అపారం. ఆ తర్వాత సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. అనసూయ కేవలం గ్లామర్‌కే పరిమితం కాలేదు, నటనలోనూ తన ప్రతిభను చాటుకుంది. 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 'క్షణం', 'పుష్ప', 'యాత్ర','పుష్ప -2' వంటి సినిమాలలో విలక్షణమైన పాత్రలు పోషించి, ఒక నటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ తర్వాత యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం , అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతున్నారామె. ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికి తెలిసిందే.

Anasuya s Bold Photoshoot in Blue Lehenga Goes Viral Igniting Debate on Glamour and Trolling

తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటరిస్తుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. అనసూయ ఏం చేసినా సంచలనమే అన్నట్టుగా ఉంటోంది. 40 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. గ్లామర్‌గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతుంటుంది. ఫిజిక్‌ మెయిన్‌టైన్‌ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

స్లీవ్‌లెస్ బ్లౌజ్‌‌,బ్లూ కలర్ లెహంగాపై డిజైన్ కూడాని ఫొటో షూట్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో నడుము అందాలను చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. వయ్యారాలన్నీ ఒలకబోస్తూ అనసూయ కుర్రాళ్లకు కనువిందు చేసింది. పరువాలను ప్రదర్శిస్తూ మైమరిపించింది. అటు ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే మోడ్రన్ లుక్‌లో ఈ హాట్ బ్యూటీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. రోజు రోజుకు అందాల డోస్ రెట్టింపు చేస్తూ హీరోయిన్స్‌కే అసూయ పుట్టేలా అందాలన్నీ ప్రదర్శిస్తోంది. అయితే అనసూయ ఇచ్చిన ఫోజులపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నీ నుంచి ఇలాంటి ఫోజులు ఊహించలేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+